అలా రియా బయటపెట్టిన పేర్లలో తెలుగు సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉందని చెబుతున్నారు.
దీంతో వారంతా ఇప్పుడు ఎన్‌సీబీ రాడార్‌లో ఉన్నారు.
టాలీవుడ్‌లో కలకలం
రకుల్‌తో స్నేహం ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకొస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
లోతైన విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటిపైనా సమగ్ర కథనాలు అందించడమే మా ధ్యేయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి