బిగ్ బాస్-4 విజేతగా అభిజిత్ నిలిచారు.
విజేత ఎవరవుతారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మొదటి నుంచి ఎవరి అంచనాలు వారికి ఉన్నప్పటికీ గ్రాండ్ ఫినాలె మొదలైపోవడం.. ఫైనల్‌కు చేరినవారిలో దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ, సోహైల్ ఎలిమినేట్ కావడంతో చివరకు అభిజిత్, అఖిల్ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ట్రెండింగుగా మారింది.
అయితే... చాలామంది ఊహించినట్లే అభిజిత్ విజేతయ్యాడు.
ఇద్దరూ బలమైన కంటెస్టెంట్లే కావడంతో ఇద్దరికీ సమాన అవకాశాలున్నాయని భావించారు.
అయితే, అదేసమయంలో అభిజిత్‌కు భారీగా ఓటింగ్ ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతుండడంతో ఆయనే విజేత కావొచ్చేనే అంచనాలూ వచ్చాయి.
ఆ ప్రకారమే అభిజిత్ విజేతయ్యాడు.
ఇవి కూడా చదవండి:
పవన్ కల్యాణ్: అసెంబ్లీలో చెప్పిన నివర్ నష్టాలకు క్యాబినెట్ లెక్కలకీ పొంతన లేదు
ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి