ప్రపంచ మహమ్మారిగా పరిణమించిన కరోనావైరస్ పేరు చెబితేనే జనం భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ వైరస్ ఇప్పుడు భారత్‌నూ భయపెడుతోంది.
కరోనా వైరస్ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే, సెక్స్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందా అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.
సెక్స్ వల్ల వ్యాపించదని చాలామంది వైద్యులు చెబుతున్నప్పటికీ వైద్యవర్గాల్లోనూ దీనిపై ఇంకా అనుమానాలున్నాయి.
సెక్స్ ద్వారా సంక్రమించకపోయినప్పటికీ సెక్స్ సమయంలో భాగస్వాములిద్దరూ ఒకరితో ఒకరు పూర్తిగా సమీపంగా ఉండడం వల్ల వారిలో ఎవరికైనా కరోనావైరస్ ఉంట రెండో వ్యక్తికి రావడం ఖాయం.
అంతేకాదు.. శృంగారంలో భాగంగా ముద్దులు పెట్టుకోవడం వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఓరల్ సెక్స్ కూడా వైరస్ వ్యాప్తి కారణం కావడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి.
కాబట్టి ముద్దులు, ఓరల్ సెక్స్ లేకుండా శృంగారంలో పాల్గొనాలని... అలాగే ఇద్దరి ముఖాలు దగ్గరగా లేకుండా కొన్ని భంగిమలు పాటించడం వల్ల కూడా ప్రమాదం తప్పుతుందన్న వాదన ఉంది.
ముఖ్యంగా ముఖాముఖి ఉండే సెక్స్ చేసుకునే మెషినరీ వంటి భంగిమల కంటే రియర్ ఎంట్రీ, డాగీ స్టైల్, కోయిటస్ ఇంపుటస్ వంటి భంగిమలు మేలని వాత్యాయనుడి వారసులు చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి